close

తాజా వార్తలు

పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం  

భైరవపట్నం: కృష్ణాజిల్లా మాండవల్లి మండలం భైరవపట్నం వద్ద రైలు పట్టా విరిగింది. కీ మెన్‌ అప్రమత్తమవ్వడంతో పూరి - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. తాత్కాలిక మరమ్మతుల అనంతరం పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌, నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌,  నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాయి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.