Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 93665
            [news_title_telugu_html] => 

రూ.10లక్షల వివాదం:ఎంపీటీసీ ఎన్నిక వాయిదా

[news_title_telugu] => రూ.10లక్షల వివాదం:ఎంపీటీసీ ఎన్నిక వాయిదా [news_title_english] => postponed Gaggallapally MPTC election [news_short_description] => నాగర్‌కర్నూలు జిల్లాలో గగ్గల్లపల్లి ఎంపీటీసీ ఎన్నిక వాయిదా పడింది. పోటీ నుంచి తప్పుకోవాలంటూ తెరాస అభ్యర్థి తనను బెదిరించాడని, అంతేకాకుండా రూ.10లక్షలు... [news_tags_keywords] => Localbody elections,Gaggllapally MPTC,postponed,ts news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-05 00:44:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రూ.10లక్షల వివాదం:ఎంపీటీసీ ఎన్నిక వాయిదా - postponed Gaggallapally MPTC election - EENADU
close

తాజా వార్తలు

రూ.10లక్షల వివాదం:ఎంపీటీసీ ఎన్నిక వాయిదా

నాగర్‌కర్నూలు: నాగర్‌కర్నూలు జిల్లాలో గగ్గల్లపల్లి ఎంపీటీసీ ఎన్నిక వాయిదా పడింది. పోటీ నుంచి తప్పుకోవాలంటూ తెరాస అభ్యర్థి తనను బెదిరించాడని, అంతేకాకుండా రూ.10లక్షలు కూడా ఇచ్చినట్టు ఆరోపిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. దీనిపై నాగర్‌ కర్నూలు జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ స్థానంలో ఎన్నిక సంఘం ఎన్నికను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.