
తాజా వార్తలు
హైదరాబాద్: చిన్ననాటి జ్ఞాపకాలు ఎలాంటి వారికైనా మధురానుభూతిని మిగులుస్తుంటాయి. ముఖ్యంగా పాఠశాల, కళాశాల రోజుల్లో స్నేహితులతో కలిసి చేసే సందడి, వారితో గడిపిన క్షణాలు కళ్లెదుటే కదలాడతాయి. దీనికి ప్రముఖులూ అతీతులేమీ కారు. ప్రముఖ నటుడు రాంచరణ్ ఇటీవల తమిళనాడు వెళ్లి చిన్నప్పుడు తాను చదువుకున్న లారెన్స్ స్కూల్‌ను సందర్శించారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆయన సతీమణి ఉపాసన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. స్కూల్ క్యాంటీన్, డార్మెటరీ, తరగతి గదులతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించిన చెర్రీ.. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం అక్కడి విద్యార్థులతో ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
