close

తాజా వార్తలు

పది ఓవర్లకు చెన్నై 50/3

చెన్నై: క్వాలిఫయర్‌ 1లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడుతున్నారు. ఆరు ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడడంతో మురళీవిజయ్‌(21), అంబటి రాయుడు(7) నెమ్మదిగా ఆడుతున్నారు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు 50 పరుగులు చేసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.