close

తాజా వార్తలు

రోహిత్‌శర్మ ఔట్‌.. ముంబయి 20/1

చెన్నై: క్వాలిఫయర్ 1లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్‌ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో బంతికే కెప్టెన్‌ రోహిత్‌శర్మ(4) ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో క్వింటన్‌ డికాక్‌(8), సూర్యకుమార్‌ యాదవ్‌(5) ఉన్నారు. 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.