Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 96105
            [news_title_telugu_html] => 

దారిలో.. తక్కువ ధరలో 

[news_title_telugu] => దారిలో.. తక్కువ ధరలో  [news_title_english] => Meghalaya cherrapunji By The Way Hostel vihari eenadu special page [news_short_description] => నీలాల నింగిని చుంబిస్తున్నట్టుండే మేఘాలయాలో ప్రతి ప్రదేశమూ ఓ అద్భుతమే! తరచూ చిరుజల్లులతో పులకించిపోయే చిరపుంజీ ఇంకా ప్రత్యేకం. ప్రకృతి రమణీయత, జలపాతాల జోరు, వృక్షాల వేళ్లు పెనవేసుకొని... [news_tags_keywords] => Meghalaya, cherrapunji, By The Way Hostel, vihari, eenadu special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-10 00:49:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
దారిలో.. తక్కువ ధరలో  - Meghalaya cherrapunji By The Way Hostel vihari eenadu special page - EENADU
close

తాజా వార్తలు

దారిలో.. తక్కువ ధరలో 

దిక్సూచి

నీలాల నింగిని చుంబిస్తున్నట్టుండే మేఘాలయాలో ప్రతి ప్రదేశమూ ఓ అద్భుతమే! తరచూ చిరుజల్లులతో పులకించిపోయే చిరపుంజీ ఇంకా ప్రత్యేకం. ప్రకృతి రమణీయత, జలపాతాల జోరు, వృక్షాల వేళ్లు పెనవేసుకొని ఏర్పడిన వంతెనలు పర్యాటకులకు సదా స్వాగతం పలుకుతాయి. దూరాభారం వల్ల చిరపుంజి వరకూ వెళ్లడం ఇబ్బందే! అక్కడికి చేరుకన్న తర్వాత ‘బై ద వే’లో ఆతిథ్యం అందుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. బ్యాక్‌ ప్యాకర్స్‌ హాస్టల్‌గా పేరున్న ‘బై ది వే’లో ఒక రాత్రి బస చేయడానికి రూ.300 చెల్లిస్తే సరిపోతుంది. ట్రెక్కర్స్‌, బ్యాక్‌ప్యాకర్స్‌ ఎక్కువగా ఇక్కడ విడిది చేస్తుంటారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.