
తాజా వార్తలు
సిమ్లా: మళ్లీ భాజపా అధికారంలోకి వస్తే జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తామని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా మరోసారి ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో చోగన్ మైదానంలో కంగ్రా భాజపా అభ్యర్థి కిషన్ కపూర్‌కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ హయాంలో పాకిస్థాన్ భారత్‌కు చెందిన ఐదుగురు జవాన్ల తలలు వేరు చేస్తే దేశ భద్రత కోసం కాంగ్రెస్ ఏ చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. మోదీ అధికారంలో ఉన్నప్పుడు భారత్ జోలికి వచ్చిన పాక్‌కు వైమానిక దాడులతో గట్టిగా బుద్ధి చెప్పామని వివరించారు. అయితే కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా మాత్రం వైమానిక దాడులకు బదులు ఉగ్రవాదులతో చర్చలు జరపాలని అన్నారని మండిపడ్డారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, ముంబయి దాడుల గురించి ప్రస్తావిస్తే కాంగ్రెస్ నాయకులు ‘అయిపోయిందేదో అయిపోయింది’ అని దాటవేస్తారని విమర్శించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
