Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 100598
            [news_title_telugu_html] => 

వేలాది ఈవీఎంలను తరలించేస్తారు: మమత

[news_title_telugu] => వేలాది ఈవీఎంలను తరలించేస్తారు: మమత [news_title_english] => I do not trust Exit Poll gossips The game plan is to manipulate says Mamata [news_short_description] => సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌పైనే ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి రాబోతున్నట్లు దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. [news_tags_keywords] => Elections Exit Polls 2019,Mamata Banerjee,West Bengal,BJP,TMC [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-19 22:09:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వేలాది ఈవీఎంలను తరలించేస్తారు: మమత - I do not trust Exit Poll gossips The game plan is to manipulate says Mamata - EENADU
close

తాజా వార్తలు

వేలాది ఈవీఎంలను తరలించేస్తారు: మమత

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాదాపు అన్ని సర్వేలు మళ్లీ భాజపా కూటమి అధికారంలోకి రాబోతున్నట్లు అంచనా వేశాయి. ఈ సారి ఎన్డీయే సరాసరి 300 స్థానాలు గెలవొచ్చని పలు సంస్థలు వెల్లడించాయి. అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన రాష్ట్రాల్లో భాజపా హవా కొంత తగ్గుతుందని, ఆ లోటు పశ్చిమ బంగాల్‌, అసోం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పుంజుకొనే అవకాశం ఉన్నట్లు చెబుతున్న ఎగ్జిట్‌పోల్స్‌పై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. " నేను ఈ ఎగ్జిట్‌పోల్‌ అంచానాలను అస్సలు నమ్మను. ఈ ఎగ్జిట్‌పోల్ వార్తలను ఇంకా విస్తృతం చేసి, వేలాది ఈవీఎంలను ఒకచోట నుంచి మరోచోటుకు తరలించేందుకే ఈ ఆట ఆడుతున్నారు. అన్ని విపక్ష పార్టీలు కలిసిమెలసి, ఐకమత్యంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరం కలిసి దీన్ని ఎదుర్కోవాలి" అని మమతా బెనర్జీ ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.