close

తాజా వార్తలు

నేడు ఏపీ లాసెట్‌ ఫలితాల విడుదల

ఈనాడు, అమరావతి: న్యాయవిద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీలాసెట్‌ ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విడుదల చేయనున్నారు. ఈ దఫా లాసెట్‌కు మొత్తం 11,492 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net  వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.


రేపు ఏపీఆర్‌జేసీ, డీసీ సెట్‌ ఫలితాలు 

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ఏపీఆర్‌జేసీ, డీసీసెట్‌-2019 ఫలితాలను ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు సెట్‌ కన్వీనర్‌ ఎం.నాగభూషణశర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను aprjdc.apcfss.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని ఆయన సూచించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.