close

తాజా వార్తలు

తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్‌లో ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 24,497 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ నెల 11న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 27,123 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.