Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102288
            [news_title_telugu_html] => 

మెదక్‌, నాగర్‌కర్నూల్‌లో తెరాస విజయం

[news_title_telugu] => మెదక్‌, నాగర్‌కర్నూల్‌లో తెరాస విజయం [news_title_english] => trs victory in mp elections [news_short_description] => తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెరాస రెండు స్థానాల్లో విజయం సాధించి.. మరో ఆరు స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా... [news_tags_keywords] => trs,bjp,congress,general elections 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-23 14:10:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మెదక్‌, నాగర్‌కర్నూల్‌లో తెరాస విజయం - trs victory in mp elections - EENADU
close

తాజా వార్తలు

మెదక్‌, నాగర్‌కర్నూల్‌లో తెరాస విజయం

మెదక్‌ : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెరాస రెండు స్థానాల్లో విజయం సాధించి.. మరో ఆరు స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా చెరో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మెదక్‌లో తెరాస అభ్యర్థి కొత్తప్రభాకర్‌ రెడ్డి 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. నాగర్‌కర్నూల్‌లో తెరాస అభ్యర్థి పి.రాములు లక్షకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. 

కరీంనగర్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ స్థానాల్లో భాజపా ముందంజలో ఉండగా.. మల్కాజ్‌గిరి, నల్గొండ, భువనగిరి, చేవెళ్ల స్థానాల్లో కాంగ్రెస్‌ దూసుకుపోతోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.