Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102855
            [news_title_telugu_html] => 

నాటుకత్తితో విశాఖ ఎయిర్‌పోర్టులోకి!

[news_title_telugu] => నాటుకత్తితో విశాఖ ఎయిర్‌పోర్టులోకి! [news_title_english] => A man entered In airport with a knife [news_short_description] => నాటుకత్తిని బ్యాగులో పెట్టుకొని విశాఖ విమానాశ్రయంలోకి వచ్చిన ప్రయాణికుడ్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో... [news_tags_keywords] => knife,visakha airport,crime [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 00:15:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నాటుకత్తితో విశాఖ ఎయిర్‌పోర్టులోకి! - A man entered In airport with a knife - EENADU
close

తాజా వార్తలు

నాటుకత్తితో విశాఖ ఎయిర్‌పోర్టులోకి!

విశాఖ: నాటుకత్తిని బ్యాగులో పెట్టుకొని విశాఖ విమానాశ్రయంలోకి వచ్చిన ప్రయాణికుడ్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో ప్రయాణికుడి బ్యాగులో నాటుకత్తి బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విమానాశ్రయం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రయాణికుడిని మానసిక రోగిగా గుర్తించి ఆ తర్వాత విడిచిపెట్టారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.