close

తాజా వార్తలు

దిల్లీలో కేంద్ర కేబినెట్‌ భేటీ 

దిల్లీ: దిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. పార్లమెంట్‌ హౌస్‌లోని లైబ్రరీ హాలులో మోదీ అధ్యక్షతన ప్రారంభమైన ఈ భేటీలో 16వ లోక్‌సభ రద్దుకు సంబంధించిన తీర్మానం చేయనున్నారు. కేబినెట్‌ రద్దుపై తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపనున్నారు. ఈ భేటీ తర్వాత ప్రధాని మోదీ మంత్రిమండలితో సమావేశమవుతారు. మరోవైపు, రేపు హస్తినకు రావాలని ఎంపీలను భాజపా నాయకత్వం ఆదేశించింది. ఈ నెల 26న భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యే అవకాశం కనబడుతోంది.
 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.