
తాజా వార్తలు
‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడు శర్వానంద్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ‘దేవదాస్’ కంటే ముందే వీరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అది కుదర్లేదు. ఈసారి మాత్రం శర్వానంద్ శ్రీరామ్‌పై భరోసా పెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ సుధీర్‌వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. శనివారం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక శ్రీరామ్ ఆదిత్య స్క్రిప్టుని సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. .
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
