close

తాజా వార్తలు

తెలంగాణ ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు వెల్లడి

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. మొత్తం 1,137 మంది విద్యార్థుల ఉత్తీర్ణులైనట్లు ప్రకటించింది. ఫెయిలైన 3.82 లక్షల విద్యార్థుల సమాధాన పత్రాల రీవెరిఫికేషన్‌ పూర్తి చేశామని.. 19,788 జవాబు పత్రాల స్కానింగ్‌ పూర్తి కావాల్సి ఉందని తెలిపింది. ఈ రాత్రికి లేదా రేపు అప్‌లోడ్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించింది. రీవెరిఫికేషన్‌లో 552 మంది ద్వితీయ సంవత్సరం, 585 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.