close

తాజా వార్తలు

అర్ధశతకం బాదేసిన కేఎల్‌ రాహుల్‌

కార్డిఫ్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 30 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. నాలుగో స్థానంలో వచ్చిన స్ట్రోక్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ (52; 56 బంతుల్లో 7×4, 1×6) విలువైన అర్ధశతకం సాధించాడు. మిడిలార్డర్‌లో రాణించగలనన్న భరోసా ఇస్తున్నాడు. అతడికి తోడుగా ఎంఎస్‌ ధోనీ (15; 22 బంతుల్లో 2×4) ఉన్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం 50 పరుగులకు చేరుకుంది. అంతకుముందు విజయ్‌ శంకర్‌ (2; 7 బంతుల్లో) జట్టు స్కోరు 102 వద్ద ఔటయ్యాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.