close

తాజా వార్తలు

శతకం వైపు రాహుల్‌: ధోనీ 50

కార్డిఫ్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరువైపు పరుగులు తీస్తోంది. నాలుగో స్థానంలో వచ్చిన కేఎల్‌ రాహుల్‌ (91; 88 బంతుల్లో 12×4, 2×6) శతకం వైపు సాగుతున్నాడు. మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ (62; 49 బంతుల్లో 5×4, 3×6) అర్ధశతకం బాదేశాడు. 40 బంతుల్లోనే అతడు 50 పరుగులు చేయడం గమనార్హం. 40 ఓవర్లకు భారత్‌ 243/4తో ఉంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.