
తాజా వార్తలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేసే విషయమై జూన్ 18న అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఫ్లోరిడాలో నిర్వహించే కార్యక్రమంలో పోటీ చేసే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు ట్రంప్ ట్విటర్లో పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలోనే 2020లో మరోసారి పోటీ చేస్తానని ప్రకటించిన ట్రంప్.. ఇప్పటికే పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే సంవత్సరం నవంబర్ 3వ తేదీన జరగనున్నాయి.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
