close

తాజా వార్తలు

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు రేపే

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. కూకట్‌పల్లిలోని జేఎన్డీయూహెచ్‌లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్‌ వీసీ వేణుగోపాల్‌ రెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ యాదయ్య ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటన విడుదల చేసింది.  
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.