Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111189
            [news_title_telugu_html] => గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన దర్శకుడు
            [news_title_telugu] => గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన దర్శకుడు
            [news_title_english] => director-raj-kiran-suffers-mild-heart-stroke
            [news_short_description] => దర్శకుడు రాజ్‌ కిరణ్‌ అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆయన్ను కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 1
            [news_videolink] => | |
            [news_videoinfo] => | |
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-12 21:10:33
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన దర్శకుడు - director-raj-kiran-suffers-mild-heart-stroke - EENADU
close

తాజా వార్తలు

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన దర్శకుడు

హైదరాబాద్‌: దర్శకుడు రాజ్‌ కిరణ్‌ అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆయన్ను కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. రాజ్‌ కిరణ్‌ ‘గీతాంజలి’, ‘త్రిపుర’, ‘లక్కున్నోడు’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. నందిత ప్రధాన పాత్రలో ఆయన తీసిన ‘విశ్వామిత్ర’ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో సత్యం రాజేష్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్న, విద్యుల్లేఖ రామన్‌ నటించారు. మాధవి అద్దంకి, రజనీకాంత్‌.ఎస్‌ నిర్మాతలు. వాస్తవ సంఘటనలతో ఈ సినిమాను రూపొందించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.