Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111191
            [news_title_telugu_html] => అలాంటి పుకార్లు వ్యాప్తిచేస్తే చర్యలు: డీజీపీ
            [news_title_telugu] => అలాంటి పుకార్లు వ్యాప్తిచేస్తే చర్యలు: డీజీపీ
            [news_title_english] => DGP tweet on missing cases in Telangana
            [news_short_description] => రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు అదృశ్యమవుతున్నారంటూ అసత్య ప్రచారం విస్తృతంగా వ్యాపిస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆందోళన...

            [news_tags_keywords] => DGP,missing cases,ts news
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-13 00:47:07
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
అలాంటి పుకార్లు వ్యాప్తిచేస్తే చర్యలు: డీజీపీ - DGP tweet on missing cases in Telangana - EENADU
close

తాజా వార్తలు

అలాంటి పుకార్లు వ్యాప్తిచేస్తే చర్యలు: డీజీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు అదృశ్యమవుతున్నారంటూ అసత్య ప్రచారం విస్తృతంగా వ్యాపిస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. అదృశ్య కేసుల్లో చాలా వరకు కుటుంబంలో కలహాలు, ప్రేమ వ్యవహారం, పరీక్షల్లో విఫలం కావడం తదితర కారణాల వల్లే జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాన్ని విడిచి వెళ్లిన మహిళలు, పురుషులు, తల్లిదండ్రులపై అలిగి వెళ్లిన పిల్లలు, పిల్లల సంరక్షణ దొరకని తల్లిదండ్రులు మొదలైన కారణాల వల్లే అధిక కేసులు నమోదయ్యాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాంటి కేసుల్లో 85శాతానికి పైగా గుర్తించడమే కాకుండా మిగిలిన కేసులను ఛేదించేందుకు తెలంగాణ పోలీసులు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజల భద్రతకు అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజల్లో భయాందోళనల్ని కల్గించే విధంగా సామాజిక మాధ్యమాల్లో  ఎవరైనా పుకార్లను వ్యాపింపజేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.