Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112515
            [news_title_telugu_html] => 

ఎఫ్‌బీ లైవ్‌లో మంత్రికి పిల్లి చెవులు!

[news_title_telugu] => ఎఫ్‌బీ లైవ్‌లో మంత్రికి పిల్లి చెవులు! [news_title_english] => Pakistan minister accidentally shown with cat ears whiskers on Facebook live streaming [news_short_description] => పాకిస్థాన్‌ మంత్రి నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌ అతడిని నవ్వులపాలు చేసింది.  ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కొందరు మంత్రులు సమీక్ష నిర్వహించారు... [news_tags_keywords] => Pakistan,Minister,Press Meet [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-16 01:46:41 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎఫ్‌బీ లైవ్‌లో మంత్రికి పిల్లి చెవులు! - Pakistan minister accidentally shown with cat ears whiskers on Facebook live streaming - EENADU
close

తాజా వార్తలు

ఎఫ్‌బీ లైవ్‌లో మంత్రికి పిల్లి చెవులు!


ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మంత్రి నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌ ఆయనను నవ్వులపాలు చేసింది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కొందరు మంత్రులు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి సౌఖత్‌ యూసఫ్‌ జాయ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ చేశారు. అంత వరకు బాగానే ఉంది.. లైవ్‌ స్ట్రీమింగ్లో ‘క్యాట్‌ ఫిల్టర్‌’ ఎప్పుడు ఆన్‌ అయిపోయిందో తెలీదు గానీ.. హఠాత్తుగా మంత్రి తలపై రెండు పిల్లి చెవుల స్టిక్టర్లు ప్రత్యక్షమయ్యాయి.  లైవ్‌ స్ట్రీమింగ్‌ వీక్షిస్తున్న నెటిజన్లు దీనిని చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. వ్యంగ్యంగా కామెంట్ల వర్షం కురిపించారు. మీడియా సమావేశంలో ఇతర మంత్రులు కూడా ఉన్నారు. ‘‘ఈ  పిల్లుల్ని ఎవరు తీసుకొచ్చారు’’? అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. పాకిస్థాన్‌ బుద్ధిని బయటపెట్టేలా చక్కగా సరిపోయిందని ఒకరు.. అబ్బో ఈ పిల్లి ఎంత క్యూట్‌గా ఉందో అంటూ మరొకరు ఇలా వ్యంగ్య బాణాలు సంధించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.