
తాజా వార్తలు
హైదరాబాద్: సిగరెట్ తాగినందుకు చార్మినార్ పోలీసులు సినీనటుడు రామ్‌కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా షూటింగ్ సందర్భంగా చార్మినార్ వద్ద బహిరంగ ప్రదేశంలో సిగరెట్ కాల్చినందుకు ఆయన రూ.200 జరిమానా కట్టారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై రామ్ స్పందించలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై తాజాగా రామ్ ట్విటర్ వేదికగా స్పందించారు.
‘నా టైం, పబ్లిక్ టైం వృథా చేయడం ఇష్టంలేక ఇప్పటివరకు స్పందించలేదు తమ్మీ. షాట్లో సిగరెట్ కాల్చాను. విరామ సమయంలో కాదు. టైటిల్ పాటలో నేను సిగరెట్ కాల్చిన స్టెప్పు చూస్తారుగా..! అయినా కూడా నేను చట్టాన్ని గౌరవించి జరిమానా కట్టాను. లైట్ తీస్కో.. పని చేస్కో’ అని పేర్కొన్నారు రామ్.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
