close

తాజా వార్తలు

దుర్గమ్మను దర్శించుకున్న కిషన్‌రెడ్డి

విజయవాడ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మను ఆదివారం దర్శించుకున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ వేదపండితులు, అధికారులు ఆయనకు అందజేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.