
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచకప్-2019 టోర్నీలో హోరాహోరీగా సాగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచారనేది పక్కన పెడితే.. పదో ఓవర్లో మాత్రం ఓ అద్భుతం చోటుచేసుకుంది. అది దినేశ్ కార్తీక్ క్యాచ్. భారత ఓటమికి ఓ కారణంగా నిలిచిన క్యాచ్. అప్పటికే వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌కు ఆ క్యాచ్‌తో మరో దెబ్బ తగిలింది. హెన్రీ వేసిన బంతికి కార్తీక్ బ్యాట్‌కు ఎడ్జ్‌కు తగిలి గాల్లోకి లేచింది. ఆ బంతిని జేమ్స్ నీషమ్ అసాధారణ రీతిలో క్యాచ్ పట్టుకుని ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. అద్భుతమైన డైవ్ చేసి బంతిని ఒడిసి పట్టుకుని కార్తీక్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ క్యాచ్‌పై ఐసీసీ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ఇప్పటి వరకూ ప్రపంచకప్ 2019 టోర్నీలో బెస్ట్ క్యాచ్‌గా పేర్కొంది.
👏 👏 @JimmyNeesh
— ICC (@ICC) July 10, 2019
The best catch of #CWC19 so far?#INDvNZhttps://t.co/MKs3NdMqxX
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తెలుగువాళ్లందరికీ నేను వెంకీ మామనే: వెంకటేష్
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ‘నీ నుంచి నన్నెవరూ దూరం చేయలేరు మామ’
- వాట్సప్‌లో కాల్ వెయిటింగ్ ఫీచర్
- అలా స్టేటస్లు పెట్టుకోవడం చూసి బాధపడ్డా
- శోభన్‌బాబుగా విజయ్ దేవరకొండ..?
- ‘అతినిద్ర లక్షణాలు ఇవే’..!
- ఎన్టీఆర్ తీరని కోరిక!
- గతం గతః అంటున్న రాహుల్.. శ్రీముఖి
- వెంకీ డైలాగ్: రాశీ-పాయల్ టిక్‌టాక్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
