Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 126364
            [news_title_telugu_html] => 

హువావేలో భారీగా ఉద్యోగాలకు కోత

[news_title_telugu] => హువావేలో భారీగా ఉద్యోగాలకు కోత [news_title_english] => Huawei Plans Extensive Layoffs in the U.S. [news_short_description] => టెలికామ్‌ దిగ్గజం హువావే అమెరికాలో భారీగా ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అమెరికా ఈ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంతో ఆ సంస్థ అవస్థలు పడుతోంది. దీంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అమెరికాలోని పరిశోధనా, అభివృద్ధి విభాగమైన [news_tags_keywords] => Huawei ,us, tradewar [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-15 00:53:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హువావేలో భారీగా ఉద్యోగాలకు కోత - Huawei Plans Extensive Layoffs in the U.S. - EENADU
close

తాజా వార్తలు

హువావేలో భారీగా ఉద్యోగాలకు కోత

వాషింగ్టన్‌: టెలికామ్‌ దిగ్గజం హువావే అమెరికాలో భారీగా ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అమెరికా ఈ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంతో ఆ సంస్థ అవస్థలు పడుతోంది. దీంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అమెరికాలోని పరిశోధనా, అభివృద్ధి విభాగమైన ఫ్యూచర్‌వే టెక్నాలజీలోని 850 మందిని తొలగించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్‌వే కంపెనీలో ఉద్యోగులను హువావేలోని తమ సహచరులతో ఫోన్‌లో మాట్లాడకుండా ఆంక్షలు విధించారు.  మే16నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 
ఇక్కడ చిన్న మెలిక ఉంది. హువావేలో పనిచేస్తున్న అమెరికన్లను మాత్రం తొలగించనున్నట్లు తెలిసింది. ఇక చైనీయులకు మాత్రం స్వదేశంలో పనిచేసే అప్షన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విషయంన్ని కంపెనీకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.