
తాజా వార్తలు
బీజింగ్: తైవాన్‌కు ఆయుధాలను విక్రయిస్తే అమెరికా కంపెనీలతో చైనా ప్రభుత్వం, కంపెనీలు వ్యాపారం చేయబోవని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. రోజువారి సమాచారం అందించడంలో భాగంగా వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే తైవాన్‌కు అమెరికా ఆయుధాలను విక్రయించడంపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
గత వారం అమెరికాకు చెందిన స్టేట్డిపార్ట్మెంట్ తైవాన్‌కు 2.2 బిలియన్ డాలర్లు విలువైన ఆయుధ సరఫరాకు గ్రీన్ సిగ్నల్ఇవ్వగానే చైనా స్పందించింది. తైవాన్‌కు ఆయుధాలు అందించే ఒప్పందంలో భాగస్వామ్యమవుతున్న అమెరికా సంస్థలపై ఆంక్షలు విధిస్తామని తెలిపింది. ‘‘ఈ ఒప్పందం అంతర్జాతీయ నిబంధలను ఉల్లంఘించడమే అవుతుంది. అంతర్జాతీయ సత్సంబంధాలను దెబ్బతీసినట్లు అవుతుంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా తైవాన్‌కు ఆయుధాలు అందించే ఒప్పందంలో పాలు పంచుకుంటున్న అమెరికాకు చెందిన సంస్థలపై చైనా ఆంక్షలు విధించనుంది’’ అని ప్రకటన చేసింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
