Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 126869
            [news_title_telugu_html] => ఈనెల 21న ‘పుర’ పోలింగ్‌ కేంద్రాల జాబితా
            [news_title_telugu] => ఈనెల 21న ‘పుర’ పోలింగ్‌ కేంద్రాల జాబితా
            [news_title_english] => TS Municipal Election Polling Centres List Released on 21st July
            [news_short_description] => తెలంగాణలో పురపాలక ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాల ప్రకటన తేదీ వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈనెల 16న...

            [news_tags_keywords] => TS Municipal Elections,EC,TS News
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-07-15 19:36:22
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఈనెల 21న ‘పుర’ పోలింగ్‌ కేంద్రాల జాబితా - TS Municipal Election Polling Centres List Released on 21st July - EENADU
close

తాజా వార్తలు

ఈనెల 21న ‘పుర’ పోలింగ్‌ కేంద్రాల జాబితా

హైదరాబాద్‌: తెలంగాణలో పురపాలక ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాల ప్రకటన తేదీ వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈనెల 16న ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం 21న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను వెల్లడించనున్నారు. 3 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో ఈనెల 21 పోలింగ్‌ కేంద్రాల జాబితాను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరోవైపు ఎన్నికల పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ భేటీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్ శ్రీదేవి హాజరయ్యారు. పుర ఎన్నికల నిర్వహణపై పరిశీలకులతో చర్చించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.