close

తాజా వార్తలు

రైలుపైకెక్కి మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌

విజయనగరం జిల్లాలో గంటసేపు నిలిచిన బొకారో ఎక్స్‌ప్రెస్‌

బొబ్బిలి/ బొండపల్లి: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గరుడుబిల్లి వద్ద ఒడిశాకు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి శనివారం బొకారో ఎక్స్‌ప్రెస్‌ బోగీపైకి ఎక్కి హడావుడి సృష్టించాడు. ఈ క్రమంలో రైలు గంటసేపు నిలిచిపోయింది. భద్రతా సిబ్బంది, స్టేషన్‌ వర్గాలు హెచ్‌టీ తీగలకు విద్యుత్తు సరఫరా నిలిపివేసి ఆ వ్యక్తిని కిందకు దించారు. అనంతరం బొబ్బిలి ఆర్‌పీఎఫ్‌ పోలీసులకు అప్పగించారు. అతణ్ని బొబ్బిలి సామాజిక ఆసుపత్రికి తరలించామని రైల్వే హెచ్‌సీ కమలాకరరావు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.