Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142362
            [news_title_telugu_html] => 

వెబ్‌సిరీస్‌లో సమంత?

[news_title_telugu] => వెబ్‌సిరీస్‌లో సమంత? [news_title_english] => Samantha acting in a web series reports [news_short_description] => టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక సమంత. నాగచైతన్యను ప్రేమ పెళ్లి చేసుకుని అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టింది. తాజాగా.......... [news_tags_keywords] => samantha,web series,tollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-15 11:05:28 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వెబ్‌సిరీస్‌లో సమంత? - Samantha acting in a web series reports - EENADU
close

తాజా వార్తలు

వెబ్‌సిరీస్‌లో సమంత?

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక సమంత. నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టింది. తాజాగా ‘ఓ బేబీ’తో మంచి విజయం అందుకుంది. ఈ చిత్రానికి నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. కాగా సమంత వెబ్‌ సిరీస్‌లో నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఓ బేబీ’ విజయం తర్వాత సమంత ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్‌ చెన్నైలో జరుగుతోందట. అందులో సమంత పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ వెబ్‌ సిరీస్ ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై సమంత ఇంత వరకూ స్పందించలేదు. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.