close

తాజా వార్తలు

కాగ్నిజంట్‌లో మరిన్ని కోతలు..!

ముంబయి: కాగ్నిజంట్‌ టెక్నాలజీస్‌ మరింత మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పేందుకు సిద్ధమైనట్లు ఆంగ్లవార్తా సంస్థ ఈటీ వెల్లడించింది. ఖర్చులు తగ్గించుకొనే ప్రణాళికలో భాగంగానే ఈ తొలగింపులు జరగనున్నట్లు సమాచారం. వందల సంఖ్యలోనే ఉద్యోగులు తొలగించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు కఠినమైన పనితీరు విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణ పనితీరు ఉండి ఏ ప్రాజెక్టుల్లో చేయని వారిని వేరుచేయనున్నారు. 8 ఏళ్లకంటే పైబడి కంపెనీలో చేస్తున్న వందలమంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.