close

తాజా వార్తలు

విజయవాడలో ప్రపంచ ఫొటోగ్రఫీ డే వేడుకలు

విజయవాడ: ‘ప్రపంచ ఫొటోగ్రఫీ డే’ వేడుకలను విజయవాడ కల్చరల్‌ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉత్తరాఖండ్ ఫొటోగ్రాఫర్ అనూప్‌షాను జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలువురు స్థానిక రాజకీయ ప్రముఖులు పాల్గొని అక్కడి చిత్రాలను పరిశీలించారు. మనిషి మనుగడకు.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఈ చిత్రాలు నిలువెత్తు సాక్ష్యాలని సభాపతి తమ్మినేని ఈ సందర్భంగా అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.