
తాజా వార్తలు
విశాఖపట్నం: అమెరికాలో చదువుతున్న విశాఖ నగరానికి చెందిన ఓ విద్యార్థి అక్కడి నదిలో ఈతకు వెళ్లి మృతి చెందారు. సీతమ్మధార ఎన్ఆర్ఐ ఆసుపత్రి సమీప ప్రాంతానికి చెందిన ఎం.ఎస్.కుమార్ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ క్రీడలశాఖ డీజీఎంగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు ఎం.సుమీద్ (27) అమెరికాలోని పోర్టులాండ్‌లో ఎం.ఎస్. రోబోటిక్స్ చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం 4.30కు క్రీటర్‌లాక్ నదికి మరో ఇద్దరు భారతీయ స్నేహితులతో కలసి ఈతకి వెళ్లారు. నది లోతుగా ఉండటంతో మునిగి చనిపోయారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
