close

తాజా వార్తలు

రాహుల్‌, పుజారా ఔట్‌: క్రీజులో కోహ్లీ

అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. చేజ్‌ బౌలింగ్‌లో 30వ ఓవర్‌ రెండో బంతికి కేఎల్‌ రాహుల్‌(38; 85బంతుల్లో 4×4) బౌల్డ్‌ అయ్యాడు. తర్వాతి ఓవర్‌లోనే రోచ్‌ బౌలింగ్‌లో ఐదో బంతికి పుజారా(25; 53బంతుల్లో 1×4) బౌల్డ్‌ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(7), రహానె ఉన్నారు. 32 ఓవర్లకు భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.