
తాజా వార్తలు
అమరావతి: కార్మికులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్న తెలుగుదేశం నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ తెదేపా వారి తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు. తుగ్లక్ పాలనతో రోడ్డున పడిన కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.60వేలు ఆర్థిక సాయం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెదేపా హయాంలో ఉచిత ఇసుక యూనిట్ ధర రూ.1200 ఉంటే.. వైకాపా రివర్స్ టెండరింగ్ మాయాజాలంతో యూనిట్ ధరను పదివేలు చేసిందని మండిపడ్డారు. వైకాపా నాయకులు ఇసుక నుంచి తైలం తీయగల సమర్థులు అని నిరూపించుకున్నారని ఎద్దేవాచేశారు. తమ ధన దాహంతో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. సిమెంట్ బస్తాకు రూ.10 J-ట్యాక్స్ కట్టే వరకూ ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- టీమిండియా సమష్టి విజయం
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
