close

తాజా వార్తలు

వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్‌

విజయవాడ: విజయవాడలోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని పునః ప్రతిష్టించారు. తన తండ్రి పదో వర్ధంతి సందర్భంగా సీఎం జగన్‌ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం ఉన్న పార్కు ప్రాంతానికి వైఎస్‌ఆర్‌ పార్కుగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇంతకు ముందు కూడలిలో ప్రతిష్టించిన  భారీ కాంస్య విగ్రహం వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉందని గత ప్రభుత్వంలో అప్పటి అధికారులు తొలగించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.