close

తాజా వార్తలు

షాప్‌ బయట సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ చూస్తుండగా..

చండీగఢ్‌: పంజాబ్‌లో పట్టపగలే దొంగలు చెలరేగిపోతున్నారు. జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనూ ఏమాత్రం భయం లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. ఫిరోజ్‌పూర్‌లో ఇద్దరు మహిళలు ఓ దుకాణం బయట సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ చూస్తున్నారు. ఆ సమయంలో అదే మార్గంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ దుండగుడు వారి చేతిలోని ఫోన్‌ లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు తేరుకునే లోపల సెల్‌దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీని చూసి ఆ ప్రాంతంలో ఉన్నవారు ఒకింత ఆశ్చర్యం, మరోవైపు ఆందోళన చెందారు. అనంతరం బాధితురాలు కొంత దూరం వరకు బైక్‌ను వెంబడించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.