close

తాజా వార్తలు

నల్లచెరువులో ఆకతాయిల ఆగడాలు

నల్లచెరువు: గుంటూరు జిల్లా నల్లచెరువులో ఆకతాయిల ఆగడాలు పెచ్చుమీరాయి. ఇళ్ల ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. 13 బైకులను తగులబెట్టారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనతో స్థానికులు విస్తుపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.