
తాజా వార్తలు
హైదరాబాద్: నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యవహారంలో ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యక్తిగతంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
యురేనియం తవ్వకాలపై ప్రతిపక్షాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత వీహెచ్ ఆధ్వర్యంలో టీపీసీసీ దీనిపై పోరాట కమిటీని ఏర్పాటు చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా యురేనియం తవ్వకాలపై పోరాటానికి సమాయత్తం అవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేయడం గమనార్హం.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- శ్వేతసౌధంలో ఏకాకి!
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
