
తాజా వార్తలు
కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్, తెరాసపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. యురేనియం తవ్వకాలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం... 2016లో తెరాస ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. మంగళవారం భాజపా రాష్ర్ట కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మాట మారుస్తున్నారని ఆరోపించారు. ఖనిజ సంపద, నిక్షేపాలు ఉన్న చోట కేంద్రం పరిశోధనలు చేస్తోంది. కానీ, యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెరాస నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న విముక్తి కలిగిందని అన్నారు. కోడెల ఆత్మహత్య చేసుకోవడం విషాదమని... ఏ రాజకీయ కుటుంబంలో ఇటువంటి ఘటనలు జరగరాదన్నారు. కోడెల ఆత్మహత్యపై రాష్ర్ట ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఈ సంఘటనపై డీజీపీ, సీఎస్తో మాట్లాడి నివేదిక అడుగుతానని కిషన్ రెడ్డి తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- బాపట్లలో వింత శిశువు జననం
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
