
తాజా వార్తలు
మరికాసేపట్లో తేలనున్న డీకే భవితవ్యం
బెంగళూరు: నగదు అక్రమ తరలింపు కేసు విచారణ నిమిత్తం ఈడీ అదుపులో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఆయన్ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉంచిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు తొలుత ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఈడీకి సూచించింది. వైద్యులిచ్చే నివేదిక మేరకు ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం డీకే ఆరోగ్యం కుదుటగా ఉన్నట్లు తెలిపారు. ఆసుపత్రి నుంచి ఆయనను డిశ్చార్జి చేశారు. దీంతో ఆయనను తిహాడ్ జైలుకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈయనకు తిహాడ్ జైల్లోని ఏడో నంబరు జైలులో గది ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈడీ అరెస్టును సవాలు చేస్తూ డీకే తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనకు బెయిలు మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్ గురువారం మధ్యాహ్నం 3గంటలకు విచారణకు రానుంది. ఈ కేసులో గనుక డీకే తిహాడ్ జైలుకు వెళితే కర్ణాటక నుంచి ఆ జైలుకు వెళ్లిన తొలి రాజకీయ నాయకుడు శివకుమార్ అవుతారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
