
తాజా వార్తలు
అమరావతి: వచ్చేనెల 15 నుంచి అందజేయనున్న వైఎస్ఆర్ రైతుభరోసా పెట్టుబడి సాయంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 2019-20కి రబీ నుంచి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ పథకం కింద రైతులు, కౌలు రైతులకు రూ.12,500 సాయం అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగుచేసే భూమితో సంబంధం లేకుండా రైతులందరికీ దీన్ని వర్తింపజేయనున్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ కింద ఇచ్చే రూ.6వేలు దీనిలోనే కలిసి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ఆదాయపన్ను కట్టే రైతులకు ఈ పథకం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
