close

తాజా వార్తలు

వివో వీ17 ప్రో ధర రూ.29,990

దిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో, కొత్తగా వీ17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 6.44 అంగుళాల తెర, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత మెమొరీ, 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌తో పాటు ప్రపంచంలోనే తొలిసారిగా 32+8 మెగాపిక్సెల్‌ పాప్‌-అప్‌ కెమేరాలు ముందువైపు అమర్చినట్లు సంస్థ తెలిపింది. వెనుక 48+13+8+2 మెగాపిక్సెల్‌ కెమేరాలు కలిగిన ఈ ఫోన్‌ ధర రూ.29,900గా ప్రకటించింది. పండుగ సీజన్‌ గిరాకీకి అనుగుణంగా పలు కొత్త ఉత్పత్తులు ఆవిష్కరించనున్నామని సంస్థ తెలిపింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.