
తాజా వార్తలు
హరియాణా, మహారాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా
దిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు మధ్యాహ్నం వెలువడే అవకాశం ఉంది. ఝార్ఖండ్ ఎన్నికలు మాత్రం డిసెంబరులో జరగనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలు మాత్రం దీపావళికి ముందే జరపాలని నిర్ణయించినట్లు రెండు రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ రోజు సమావేశమై ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈరోజు నుంచే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మహారాష్ట్రలో ఇప్పటికే కాంగ్రెస్-ఎన్సీపీ పొత్తు పెట్టుకున్నాయి. మరోవైపు భాజపా-శివసేన కూడా ప్రచారం ప్రారంభించేశాయి. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
