
తాజా వార్తలు
అమరావతి: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌లో ప్రధాన డ్యామ్, జలవిద్యుత్ కేంద్రాల టెండర్‌ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ పనులకు రూ.4,987 కోట్లను ఇనిషియల్ బెంచ్ మార్క్ విలువగా ప్రభుత్వం నిర్ణయించగా.. మేఘా సంస్థ రూ.4,358 కోట్లకు కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది. అంచనా విలువకంటే 12.6శాతం తక్కువగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ కోట్ చేసింది.
జలవనరులశాఖ ఆహ్వానించిన టెండరు నోటీసుకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ మాత్రమే గడువులోగా తన బిడ్‌ను దాఖలు చేసింది. ప్రీబిడ్ సమావేశానికి దాదాపు 8 సంస్థలు హాజరై సందేహాలు నివృత్తి చేసుకున్నా గడువు ముగిసేనాటికి మేఘా సంస్థ ఒక్కటే బిడ్ వేసింది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
