close

తాజా వార్తలు

హుజూర్‌నగర్‌ ఎన్నికపై చంద్రబాబు మంతనాలు

అమరావతి: నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ ఉపఎన్నికపై తెదేపాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై తెదేపా అధినేత చంద్రబాబు తెలంగాణ సీనియర్‌ నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌లో పార్టీ  తరఫున అభ్యర్థిని నిలపాలని పలువురు నేతలు ఆయనకు సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై శనివారం మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌ తెదేపా అభ్యర్థిగా నన్నూరి నర్సిరెడ్డి, చావా కిరణ్మయి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.