close

తాజా వార్తలు

50శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం నోటిఫికేషన్‌

అమరావతి: నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గతంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం రిజర్వేషన్ల అమలుకు విధివిధానాలతో కూడిన నోటిఫికేషన్‌ జారీ చేసింది. బీసీ, మైనార్టీలకు 29 శాతం పదవులు, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం పదవులను కేటాయించారు. అంతేకాకుండా 50 శాతం రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం పదవులు కేటాయించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్ని విభాగాల్లో ఈ రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.