close

తాజా వార్తలు

పాక్‌ ఆహ్వానానికి మన్మోహన్‌ తిరస్కృతి!

దిల్లీ: కర్తార్‌పూర్‌ నడవా ప్రారంభోత్సవానికి రావాలన్న పాక్‌ ఆహ్వానాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తిరస్కరించనున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కర్తార్‌పూర్‌ నడవా ప్రారంభోత్సవానికి మన్మోహన్‌సింగ్‌ను  ఆహ్వానించాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహ్మద్‌ ఖురేషి ఓ వీడియో సందేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కర్తార్‌పూర్‌ నడవా ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని కాదని మన్మోహన్‌ను ఆహ్వానించడం చర్చనీయాంశమైన వేళ మన్మోహన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి..

మన్మోహన్‌కు ఆహ్వానం.. మరి మోదీ? 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.