close

తాజా వార్తలు

పిడుగుపాటుకు 10మందికి గాయాలు

వట్టిచెరుకూరు: పిడుగు పాటుకు పది మంది వ్యవసాయ కూలీలు గాయపడిన ఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఎనిమిది మంది స్వల్పంగా గాయడపడ్డారు. పొలంలో కలుపు తీస్తుండగా పిడుగులు పడడంతో వ్యవసాయ కూలీలు చెట్టు కిందకు పరుగులు తీశారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో పది మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికులు తరలించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.