close

తాజా వార్తలు

‘ఈటీవీ భారత్‌’ ప్రయత్నానికి మోదీ అభినందనలు

హైదరాబాద్‌: జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్​మంగళవారం ఆవిష్కరించిన ‘వైష్ణవ జన తో’ గీతంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ఈటీవీ భారత్’ చేసిన ప్రయత్నాన్ని ఆయన ట్విటర్‌లో అభినందించారు. బాపూజీ కలల్ని సాకారం చేసే దిశగా స్వచ్ఛ భారత్​ అభియాన్​ ప్రచారంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 

‘‘పూజ్యులైన బాపూను స్మరిస్తూ అద్భుతమైన భజన గీతాన్ని స్తుతించినందుకు ‘ఈటీవీ భారత్’​కు హార్దిక అభినందనలు. బాపూజీ కలల్ని సాకారం చేసేందుకు, స్వచ్ఛ భారత్‌ నిర్మాణానికి మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి భారత్‌కు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందంటూ’’ ప్రధాని ట్వీట్‌ చేశారు.

వీడియో కోసం క్లిక్‌ చేయండి



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.